సుప్రీంలో యూపీ ప్రభుత్వానికి షాక్
న్యూఢిల్లీ : ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వానికి సుప్రీం కోర్టు షాకిచ్చింది.హోర్డింగ్‌లను తొలగించాలని అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై యూపీ ప్రభుత్వం సుప్రీం కోర్టులో అప్పీలు చేసింది. ప్రభుత్వ అప్పీలు పై జస్టిస్ లలిత్, జస్టిస్ అనిరుద్ధ బోస్‌తో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం విచారించింది. డిసెంబర్లో…